Muddulolike Chinni notitho song

ముద్దులోలికే చిన్ని నోటితో – మృదువైన పెదవులతో
అబద్దాలు చెప్పొద్దు – నిజమే చెప్పాలి
1. అబద్ధమాడిన గెహజి – కుష్టరోగి ఐనాడు
అననీయ సప్పిర చచ్చిపోయారు
అబద్దాలు నేర్పేవాడు మన విరోధి సాతానె
అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు/ముద్దు/
2. సత్యమంటే యేసయ్యే – సత్యసాక్షి ఐయ్యాడు
సత్యమునే చెప్పాడు – సిలువపై మరణించాడు
ప్రాణం పోతున్నా గాని – నిజమే చెప్పాలి
దేవుని మెప్పుని కోరాలి – జీవ కిరీటం పొందాలి /ముద్దు/

NOTE : – we have a tendency to do not own any copyright of this Video . The copyrights belongs to the various owner of the video uploaded to YouTube . If you discover any Content infringe your copyrights or trademark, and wish it to be aloof from this web site, or replaced by your original Content, please Contact US. christianportal1447@gmail.com