naa pranam naa sarvam

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా (2)

1. నా దోషములను క్షమించు దేవుడు వేదనలను తొలగించును
కరుణ కటాక్షము కిరీటముగా ఉంచావు

2. నీ ఆత్మతో నన్ను నింపావు నీ రక్షణ నా కిచ్చావు
కుమారునిగా నన్ను చేర్చుకొన్నావు పరమ తండ్రివి

Related Posts