naa vedanalo vedakitini

నా వేదనలో – వెదకితిని
శ్రీ యేసుని -పాదాలను
నా మనస్సులో – కోరితిని
నీ రూపమునే – దీనుడనై
నీ రూపమునే – దీనుడనై
నా వేదనలో – వెదకితిని

1. వేకు జాములో – విలపించితిని
నా పాపములో – వ్యసనములో -2
ఓదార్చుము – విసుగొందక
నీ కృపలో – నా ప్రభువా -2

2. నీ హస్తములో – నిదురింప జేయుమా
నీ ప్రేమలో – లాలించుమా -2
ఓదార్చుము – విసుగొందక
నీ కృపలో – నా ప్రభువా -2