aayane naa sangeethamu

Aayane Naa Sangeethamu Balamaina Kotayunu
Jeevaadhipathiyu Aayane
Jeevitha Kaalamella Sthuthinchedamu     ||Aayane||

Sthuthula Madhyalo Nivaasam Chesi
Doothalella Pogade Devudaayane ||2||
Veduchundu Bhakthula Swaramu Vini
Dikku Leni Pillalaku Devudaayane ||2||     ||Aayane||

Iddaru mugguru Naa Naamamuna
Aekeebhavinchina Vaari Madhyalona ||2||
Undedananina Mana Devuni
Karamulu Thatti Nithyam Sthuthinchedamu ||2||    ||Aayane||

Srushtikartha Kreesthu Yesu Naamamunaa
Jeevitha Kaalamella Keerthinchedamu ||2||
Raakadalo Prabhutho Nithyamundumu
Mrokkedamu Sthuthinchedam Pogadedamu ||2||   ||Aayane||


ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము         ||ఆయనే||

స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే ||2||
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే ||2||           ||ఆయనే||

ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన ||2||
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము ||2||        ||ఆయనే||

సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము ||2||
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము ||2||       ||ఆయనే||