amthyadhinammdhu dhootha boora noodhuchumdagaaఅంత్యదినమందు దూత బూర నూదుచుండగా

[ad_1]

Reference: ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును 1 థెస్సలొనీకయులకు 4:161. అంత్యదినమందు దూత బూర నూదుచుండగానిత్యవాసరంబు తెల్లవారగారక్షణందుకొన్నవారి పేర్లు పిల్చుచుండగానేను కూడ చేరియుందు నచ్చటన్పల్లవి: నేను కూడ చేరి యుందున్ నేను కూడ చేరి యుందున్ నేను కూడ చేరి యుందున్ నేను కూడ చేరి యుందున్ నచ్చటన్2. క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతోపాలుపొందునట్టి యుదయంబునన్భక్తులారా కూడిరండి యంచు బిల్చుచుండగానేను కూడ చేరి యుందు నచ్చటన్3. కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నేక్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుచున్కృపనొందువారి పేర్లు యేసు పిల్చుచుండగానేను కూడ చేరి యుందు నచ్చటన్

Reference: aarbhaatamuthoanu, praDhaanadhoothashabdhamuthoanu, dhaevuni boorathoanu paraloakamunuMdi prabhuvu dhigivachchunu 1 Thessaloneekayulaku 4:161. aMthyadhinamMdhu dhootha boora noodhuchuMdagaanithyavaasarMbu thellavaaragaarakShNMdhukonnavaari paerlu pilchuchuMdagaanaenu kooda chaeriyuMdhu nachchatanChorus: naenu kooda chaeri yuMdhun naenu kooda chaeri yuMdhun naenu kooda chaeri yuMdhun naenu kooda chaeri yuMdhun nachchatan2. kreesthunMdhu mruthulainavaaru laechi kreesthuthoapaalupoMdhunatti yudhayMbunanbhakthulaaraa koodirMdi yMchu bilchuchuMdagaanaenu kooda chaeri yuMdhu nachchatan3. kaana yaesusaeva prathyahMbu chaeyuchuMdi naekreesthu nadhbhuthMpu praema chaatuchunkrupanoMdhuvaari paerlu yaesu pilchuchuMdagaanaenu kooda chaeri yuMdhu nachchatan



[ad_2]

Source link