Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Vandanambu Narthumo

vandanambu narthumo lyrics in telugu వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ||వందనం|| ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా … Read more

Pradhana Shakti Song Lyrics

Pradhana Shakti Song Lyrics in telugu ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన || ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2) నీతో … Read more

Enduko Nanninthaga Neevu Lyrics in Telugu

Enduko Nanninthaga Neevu Lyrics in Telugu – Find the complete Telugu lyrics of “Enduko Nanninthaga Neevu.” This page explores the song’s deep meaning and artistic significance. Lyrics Significance The focus keyword, “Enduko Nanninthaga Neevu Lyrics in Telugu,” represents the song’s… Emotional Impact This song conveys a deep… FAQs on Enduko Nanninthaga Neevu Lyrics in Telugu … Read more

Lekinchaleni Stotram Lyrics

lekinchaleni stotram song lyrics in telugu లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ … Read more

Yesuni Namamulo

Yesuni Namamulo Song Overview The Yesuni Namamulo song holds a unique place in Telugu devotional music. With its soul-stirring lyrics and deep spiritual resonance, it’s a song that brings people closer to the divine. This page provides a comprehensive breakdown of the lyrics, interpretations, and spiritual significance of Yesuni Namamulo. Meaning of Yesuni Namamulo The … Read more

Raja Nee Bhavanamulo Lyrics

Raja nee bhavanamulo lyrics in telugu (యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) … Read more

Yesayya Naa Hrudaya Spandana Song Lyrics

Welcome to the complete lyrics and exploration of the song Yesayya Naa Hrudaya Spandana. This heartfelt Telugu Christian song is a beautiful expression of love and devotion to Lord Yesayya. In this article, we’ll delve into the meaning of each verse, discuss its spiritual significance, and reflect on the impact of the song’s lyrics on … Read more

Nadipinchu Naa Naava Lyrics in English

nadipinchu naa naava lyrics in telugu నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ … Read more

Mahonnathuda Nee Krupalo

Mahonnathuda nee krupalo lyrics telugu మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా|| మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా|| ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా|| వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు … Read more

Parama Jeevamu Naaku Nivva Song Lyrics

పరమ జీవము నాకు నివ్వ parama jeevamu lyrics పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును – యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు|| పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును … Read more