Telugu Christian Songs Lyrics

Browse our Telugu Christian Songs Collection by Rajulaku Rajanta, and Rajula Rajuvayya Neeve. Enjoy the best Telugu Christian Songs Lyrics here!

aayane Naa Sangeethamu

ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము GuravaiahGuru Joseph is …

aayane Naa Sangeethamu Read More »

aashalanni nee meedhane

ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ నీరిక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని పక్షి రాజు యవ్వనం వలె నూతన పరచుమా అలయక సొలయక పరుగెత్తెద సేవలో నీ కొరకై ఆశకలిగి నట్టివారు ధన్యులు గుప్పిలి విప్పి నా కోరిక తీర్చుమా వెలుగు నిచ్చు జ్యోతినై యుండాలని లోకానికి ఉప్పునై బ్రతకాలని రోగులకే ఔషదం అవ్వాలని జీవ జలపు నదిగా నేను ప్రవహించాలని మండుచున్న సంఘములను ప్రభుకొరకై కట్టెద కోట్లాది …

aashalanni nee meedhane Read More »

aascharyamaina prema

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చే పావన యేసుని ప్రేమ – సిలువలొ పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు …

aascharyamaina prema Read More »

aascharya karuda naa aalochana kartavu

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు -2 నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు -2 1. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా -2 నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు -2 2. విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు -2 నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2 3. చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె -2 నీ సాక్షిగా – వెలుగుమయమై …

aascharya karuda naa aalochana kartavu Read More »

aardhya daivama na prana

ఆరాధ్య దైవమా నా ప్రాణ దుర్గమా (2) నీవేగా నా జీవనాధారము (2) యెహెూవా యీరే యెహెూవా షమ్మా (2) నీవేగా నా సమస్తము (2) మన్నాను కురిపించి మహిమను చూపించి నన్ను పోషించుమయ్యా పగలు మేఘమై రాత్రి అగ్నియై నన్ను కాపాడుమయ్యా (2) నీ చేతి నీడలో నీ కనుచూపులో నన్ను దాయము నా యేసయ్యా (2) అరణ్య యాత్రలో మార్గము నీవై నన్ను నడిపించుమయ్యా మోడుబారిన జీవితాన్ని చిగురింప జేయుమయ్యా (2) నీ కొరకే …

aardhya daivama na prana Read More »

aaradinthu aaradinthu yesayya

ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం (2) స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2) వేవేనోళ్లతో స్తుతి నే పాడెదా. (2) యేసునందే సత్యం యేసులోనే మార్గం యేసే నా నిత్యజీవము (2) ప్రభు నామము ఎంతో ఘనమైనది అన్ని నామములకంటె హెచ్చైనది (2) ఆ నామమందే రక్షణ సోదరా (2) యేసయ్య రక్తము చిందించెగా (2) యేసే నా రక్షణ యేసే విమోచన యేసే నా నిరీక్షణా …

aaradinthu aaradinthu yesayya Read More »

aakashamlo kotha chukka puttindi

ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది వింత వింత కాంతులు పంచిపెట్టింది 1. ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది 2. జ్ఞానులకు సరియైన దారి చూపింది బాలుడైన యేసురాజు చెంత చేర్చింది GuravaiahGuru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered. He loves helping others …

aakashamlo kotha chukka puttindi Read More »

aagipodhu na pata

ఆగిపోదు నా పాట – గమ్యం చేరేదాక సాగుతుంది ప్రతిపూట – నా పరుగు ముగిసేదాక 1. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను అలసటతో జోగినా శృతి తగ్గనీయను ఎదురైన అవరోధం యేసే తొలగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును 2. నా అడుగు జారినా కలవరము చెందను నా బలము పోయినా లయ తగ్గనీయను ఎదురైన అవరోధం యేసే తొలగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును 3. శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను మిత్రులు నను …

aagipodhu na pata Read More »

aadharam neevenayya

ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా 1. లోకం లో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమధానం కొదువైనది యేసయ్యా (2) 2. ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంభములో కలతేమి లేదు (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమధానం కొదువైనది యేసయ్యా (2) 3. నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2) హృదయము …

aadharam neevenayya Read More »

Yesayya O Yesayya

యేసయ్యా ఓ యేసయ్యా ఆరాధ్యుడా నా పూజ్యనీయుడా ఆశ్చర్యకార్యముల్ చేయువాడా స్తుతియింతు మనసారా నీవే నాకు ఆధారము నీవే నాకు ఆశ్రయము నీవే నా… జీవం నీవే నా… సర్వం (2) నీ నడకను నాకు నేర్పుమయా నిను వెంబడించుటకు నీ మాటలు నాకు నేర్పుమయా నిను నే చాటుటకు నీవే నా… జీవం నీవే నా… సర్వం (2) ప్రార్థించుట నాకు నేర్పుమయా అదియే నాకు బలం నీ చిత్తములో నడుపుమయా అదియే బహు క్షేమం …

Yesayya O Yesayya Read More »

Sara Sarpamura

సారా సర్పమురా అది కాటు వేయక తప్పదురా విస్కీ విషమురా అది ప్రాణం తీయక ఒప్పదురా చావు గోతిని తవ్వుకోకురా ఆ..ఆ..ఆ.. చావు గోతిని తవ్వుకోకురా నిన్ను నీవే చంపుకోకురా చావు గోతిని తవ్వుకోకురా పైకి పోకముందే దేవుని నమ్ముకోరా తాళిబొట్టు తాకట్టు పాలు కట్టుకున్నది కష్టాల పాలు కష్టార్జితము పరుల పాలు కన్న పిల్లలు కన్నీటి పాలు మద్యపానము ముదనష్ట పాలు ఆ..ఆ..ఆ. (2) ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు పరువు కాస్తాబజారు పాలు అరువు కరువు …

Sara Sarpamura Read More »

Manche leni na paina entho prema

మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు 2 ఆది ఆంతమయిన వాడవు మానవుని రూపమెత్తావు 2 పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి 2 ఎంతగా స్తుతులు పాడిన యేసు నీ ఋణము తీరునా 2 1. లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు నీ దెంత దీన మనసు నా కెంత ఘనత యేసు 2. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు వేకువ వెలుగు …

Manche leni na paina entho prema Read More »

Kanureppa patina kanu muyaledu

కనురెప్ప పాటైన కను మూయలేదు ప్రేమ ప్రేమ నిరుపేద స్థితి లోను నను దాటిపోలేదు ప్రేమ ప్రేమ 2X పగలు రేయి పలకరిస్తుంది పరమును విడచి నను వరియించింది 2X కలవరిస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| 1. ప్రేమ చేతిలో నను చెక్కు కున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది 2X ప్రేమకు మించిన దైవము లేదని ప్రేమను కలిగి జీవించమని 2X ఎదురు చూస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| 2. …

Kanureppa patina kanu muyaledu Read More »

Digulu Padaku Sevaka

దిగులు పడకు సేవకా దిగులు పడకుమయా నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచె గదా కష్టాలు తీర్చి కన్నీటిని తుడిచి ఆదరించునుగా నీతోనే నడచి నీలోనే నిలచి నిన్ను నడుపునుగా ఓ సేవకా భయపడకిక జయము నీదె గదా అగ్నివంటి శోధనలకు భయపడకుమయా అగ్నిలోను క్రీస్తు అండ తోడుండగా అగ్ని గుండమే నిన్ను హెచ్చించి ఘనపరచునుగా షద్రకు మేషకబెద్నెగోలను మరచిపోకుమా ఓ సేవకా భయపడకికా అగ్ని మేలెగదా ఏమి తిందునో ఎక్కడ ఉందునో చింతించకుమా నీకున్న అవసరతలు తండ్రికి …

Digulu Padaku Sevaka Read More »

Apathkalamandu yehovah

అపత్కాలమందు యెహెూవా నీకు ఉత్తరమిచ్చును యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్దరించును పరిశుద్ధ స్థలమునుండి నీకు సమయము చేయును సీయోనులో నుండి నిను నిత్యము ఆదుకొనును (2) నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనును నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును (2) నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును తన దక్షిన హస్తబలమే నిను నిత్యము ఆదుకొనును (2) దురభిమాన పాపమునుండి నిన్ను తప్పించును దేవునియందు భయమే నిన్ను పవిత్ర పరచును (2) GuravaiahGuru Joseph …

Apathkalamandu yehovah Read More »