Telugu Christian Songs Lyrics

Browse our Telugu Christian Songs Collection by Rajulaku Rajanta, and Rajula Rajuvayya Neeve. Enjoy the best Telugu Christian Songs Lyrics here!

Nadipinchu naa naava

నడిపించు నా నావ ! నడి సంద్రమున దేవా !! lyrics in Telugu నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ …

Nadipinchu naa naava Read More »

Ide naa hrudaya vanchana song

ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన !!2!! నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా బ్రతుకు నీలో నే సాగని ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందనా… నీ యందు నిలిచి ఫలియించాలని నీ అడుగు జాడలోనే నడవాలని !!2!! ఈలోక ఆశలన్ని విడవాలని ఈలోక ఆశలన్ని విడవాలని నీ సువార్తను ఇలలో చాటాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని !!2!! …

Ide naa hrudaya vanchana song Read More »

a badha ledhu song

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా… భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా సాతానే శోధించినా శత్రువులే శాసించినా పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా… పర్వతాలు తొలగినా మెట్టలు …

a badha ledhu song Read More »

brathakalani unna brataka lekunna song lyrics

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా బ్రతికించుమో ఏసయ్యా దరి చేర్చుమో నన్నయా బ్రతికించుమో ఏసయ్యా…… దరి చేర్చుమో నన్నయా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా కాపరి లేని గొర్రేనయితి కాటికి నే చేరువయితి కావాలి లేని తోటనయితి కారడవిగా నే మారితి గూడు చెదరిన గువ్వనయితి గుండె పగిలిన ఏకాకినయితి గుండె దిగులుగా …

brathakalani unna brataka lekunna song lyrics Read More »

Nee vakyame nannu brathikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను (2) కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే|| జిగటగల ఊభినుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2) నా పాదములకు దీపమాయెను (2) సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే|| శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2) అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2) ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి …

Nee vakyame nannu brathikinchenu Read More »

Brathakalani unna brataka lekunna song

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా బ్రతికించుమో ఏసయ్యా దరి చేర్చుమో నన్నయా బ్రతికించుమో ఏసయ్యా…… దరి చేర్చుమో నన్నయా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా కాపరి లేని గొర్రేనయితి కాటికి నే చేరువయితి కావాలి లేని తోటనయితి కారడవిగా నే మారితి గూడు చెదరిన గువ్వనయితి గుండె పగిలిన ఏకాకినయితి గుండె దిగులుగా …

Brathakalani unna brataka lekunna song Read More »

Naa kenno meelulu chesitive Christian telugu songs lyrics

Telugu Lyrics : పల్లవి : నా కెన్నోమేలులు చేసితివే నీ కేమి చెల్లింతును దేవ నీకేమి అర్పింతును – హల్లెలూయా యేసునాధా కృతజ్ఞతా స్తుతులివే 1. కృపచేత నన్ను రక్షించి నావే కృపవెంబడి కృపలో నను బలపరచితివే నన్నెంతగానో ప్రెమించినావే నా పాపములు కడిగి పరిశుద్దపరచితివే ” నా ” 2. నా కిక ఆశలు లేవాను కొనగా – నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నా …

Naa kenno meelulu chesitive Christian telugu songs lyrics Read More »

yudhaa sthuthi gotrapu simhama

యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు …

yudhaa sthuthi gotrapu simhama Read More »

yesu premane chupiddam

యేసు ప్రేమనే చూపిద్దాం. యేసు లాగనే జీవిద్దాం లోకాన్నే మార్చుద్దాం. చలో. యేసు వార్తనే చాటేద్దాం నశించు ఆత్మను మార్చేద్దాం యేసు సువార్తను ప్రకటిద్దాం. బోలో. యేసయ్య సాక్షిగా జీవించుదాం తన చిత్తం నెరవేర్చుదాం (2) యేసే రారాజని సర్వలోకానికి ఎలుగెత్తి చాటించుదాం.(2) యేసయ్యనామం ముక్తికి మార్గం యేసయ్య సన్నిధి సంతోషం యేసయ్య వాక్యం జీవాహారం యేసయ్యే మనకు ఆధారం యేసయ్య చరణం పాపికి శరణం యేసయ్య చిత్తం చిరజీవం యేసయ్యే మార్గం సత్యం జీవం యేసయ్య …

yesu premane chupiddam Read More »

yudha raja simham thirigi leachenu

యూదా రాజ సింహం – తిరిగి లేచెను తిరిగి లేచెను – మృతిన్‌ గెలిచి లేచెను 1. నరక శక్తులన్ని ఓడిపోయెను ఓడిపోయెను – ఆవి వాడి పోయెను 2. దూత సైన్యమంత – స్తుతించు చుండ స్తుతించు చుండ – యేసుని సన్నుతించుచుండ 3. మరణ సంకెళ్ళను – త్రెంచి వేసెను త్రెంచి వేసెను – వాటిన్‌ వంచి వేసెను 4. యేసు లేచెనని – మ్రోగుచున్నది మ్రోగుచున్నది – భయమున్‌ ద్రోలుచున్నది 5. వనితల్‌ …

yudha raja simham thirigi leachenu Read More »

yesu raju rajula rajai

యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే -2 త్వరగ వచ్చుచుండే -2 హోసన్నా జయమే -2 హోసన్నా జయం మనకే -2 యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే 1. యోర్దాను ఎదురైనా – ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2 భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము 2. శరీర రోగమైనా – అది ఆత్మీయ వ్యాధియైనా -2 యేసు గాయముల్ స్వస్థపరచును -2 రక్తమే రక్షణ నిచ్చున్ -2 3. హల్లెలూయ స్తుతి …

yesu raju rajula rajai Read More »

yesayya nee bhavalu

యేసయ్యానీ భావాలు ఆ యెదలోనే నిండాలి ఏ జాములోనైనా నా యెదలో పొంగాలి (2) కనులారా నా ప్రభువా నీవు కనిపించాలి కడదాకా నా బ్రతుకు నీవు నడిపించాలి నీ కరుణ మార్గములో నేను నడవాలి నీ జీవజలములనే నేను సేవించాలి నీ మెల్లని స్వరము నాకు వినిపించాలి నీ ఆత్మ ఫలములను నేను ఫలియించాలి రూపాంతరనుభవము నేను పొందాలి నీ మహిమ రూపమునే నేను చూడాలి GuravaiahGuru Joseph is a Jesus-follower, Christian song-bird, …

yesayya nee bhavalu Read More »

yesu anu namame

యేసు అను నామమే – నా మధుర గానమే -2 నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 1. నా అడుగులు జార సిద్ధమాయెను -2 అంతలోన నా ప్రియుడు -2 నన్ను కౌగలించెను -1 యేసు అను నామమే – నా మధుర గానమే నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 2. అగాధజలములలోన – అలమటించు వేళ -2 జాలి వీడి విడువక -2 నన్ను ఆదరించెను -1 …

yesu anu namame Read More »

yesayya ninnu chudalani

యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని ఆశగొనియున్నది నా మనస్సు తృష్ణగొనియున్నది నా హృదయం ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో నీలా బ్రతకాలని నీతో ఉండాలని ఆశగొనియున్నది నా మనస్సు తృష్ణగొనియున్నది నా హృదయం యదవాకిట శోదనే ద్వేషము నిండినా మనుషులతో హృదిలోపట శోకమే కపటమైన మనస్సులతో నీలా బ్రతకాలని నీతో ఉండాలని ఆశగొనియున్నది నా మనస్సు తృష్ణగినియున్నది …

yesayya ninnu chudalani Read More »

yennaluga

ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనా ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా ఈ నీరిక్షనా యేసయ్య యేసయ్య నీ ప్రేమ పొందాలని యేసయ్య యేసయ్య నీకు పరవసించాలని అవమానాలన్ని ఆవేదనలన్ని నీతోనే పంచుకోవాలని నీ గాయాలన్ని ముద్దాడి నేను నీ సన్నిధిలో ఉండాలని నిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని నీతో గడపాలని కన్నీరు తుడిచి కౌగిటిలో చేర్చి వేదన బాదలు నాకింకా లేవని బంగారు వీదుల్లో కలిసి నడవాలని నిత్య జీవంలో నేను ఉండాలని నిను చేరాలని నిను …

yennaluga Read More »

yenduko nannu

ఎందుకో నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా నీ కృపను బట్టి ఉత్సాహ గానము చేసెదను దేవా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షాలోం హల్లెలూయా యెహోవా షమ్మా నాకు బదులుగా నాదు శిక్షను నీవు బరియించావు పాతాల వేదన శ్రమల నుండి నన్ను విడిపించావు నే క్రుంగి ఉన్న వేళలో నీవు కరుణించావు నా గాయములను బాగు చేయ నీవు శ్రమనొందినావు నీ …

yenduko nannu Read More »

yehovanu sannutinchedam

యెహెూవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసెదన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) నాకున్న స్వరము నన్ను విడచిననూ నావారే నన్ను విడచి నింద లేసిననూ (2) నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా (2) ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) నాకున్న భయములే నన్ను కృంగదీయగా నా హృదయం నాలోనే నలిగిపోయెగా (2) నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా …

yehovanu sannutinchedam Read More »

yehovahye na balamu

యెహెూవాయే నా బలము యెహెూవాయే నా శైలము యెహెూవాయే నా కోటయు యెహెూవాయే నా కేడెము యెహెూవాయే నా శృంగము యెహెూవాయే నా దుర్గము నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను నా జనులకు నాకు లోపరచి నన్ను …

yehovahye na balamu Read More »

yehovaa Naa Balamaa Yadhaarthamainadi Nee Maargam

యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను ఎడబాయని దేవా మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ఆదరెను ధరణి భయకంపముచే నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను …

yehovaa Naa Balamaa Yadhaarthamainadi Nee Maargam Read More »

yehova nannu karuninchuma

యెహెూవా. నను కరుణించుమూ నా దేవా. నను దర్శించుమా ఉదయమునే నీ సన్నిధిలో మొఱపెడుతున్నాను వేకువనే నీ కృపకొరకై కనిపెడుతున్నాను దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను విచారము చేత నా కన్నులు గుంటలై వేదనచేత నా మనస్సు మూగదై నా హృదయమెంతో అలసిసొలసి వున్నది నా ప్రాణము నీకై ఎదురుచూస్తు వున్నది దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను అవమానం చేత నా గుండెలు గాయమై వంచనచేత నా ఊపిరి భారమై నా హృదయమెంతో అలసిసొలసివున్నది నా ప్రాణము …

yehova nannu karuninchuma Read More »

yedabaayani deva

ఎడబాయని దేవా – ఇమ్మానుయేలు ప్రభువా మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా అ.ప: స్తుతులను చెల్లింతును – స్తోత్రములర్పింతును 1. నీదు మాటను లక్ష్యము చేయక ఎంతగానో విసికించినా నీకు విరోధముగా తిరుగబడి బహుకోపము పుట్టించినా నలువది ఏండ్లు నీ జనాంగమును ప్రేమతో కాచిన దేవా 2. నీ సహాయము మాకు లేనిచో ఎపుడో నశించియుందుము నీదు హస్తము మాతో రానిచో మౌనములో దిగియుందుము గడచిన ఏండ్లు నీ జనుల మమ్ము దయతో …

yedabaayani deva Read More »

yeasayya kanikarapurnuda

యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము 1 నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2) సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే ” యేసయ్య ” 2 నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది …

yeasayya kanikarapurnuda Read More »

ye patidho naa jeevitham

ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతం ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా ఆ నా గతం నన్ను ప్రేమించినా నాకై మరణించినా నన్ను విడిపించినా యేసుకే… (2) ప్రభుయేసు నీకే స్వాగతం మారిపోయేగా ఆ నా గతం (2) ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని (2) పనికిరాని వాడనని పైకి అసలే రాలేనని పదిమంది ననుచూసి గేలి చేయువేళ. ఆ. ఆ.. పనికొచ్చే పాత్రగా నను చేసినా పరిశుద్ధునిగా నను …

ye patidho naa jeevitham Read More »

vunnavaadavu ani anuvaadavu

ఉన్నవాడవు అని అనువాడవు తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు జక్కయ్యను మార్చిన దేవుడవు నీవేనయ్య లాజరును లేపిన ఆశ్చర్యకరుడవయ్య ఆహారము పంచిన పోషకుడవు నీవేనయ్య కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య నీవంటి దేవుడు లోకాన ఎవరయ్య. నీలాంటి వాడు లేనే లేడయ్య నీ ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్య శత్రువును గెలిచిన బహు శూరుడవయ్య సాతానును తొక్కిన జయశీలుడు నీవేనయ్య మరణము గెలిచిన పునరుత్థానుడవయ్య నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య నీలాంటి వాడు …

vunnavaadavu ani anuvaadavu Read More »

verucheyajaluna

వేరు చేయజాలునా దూరపరచ జాలునా నన్ను నిన్ను నిన్ను నన్ను నిత్యము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని అనుబంధాన్ని శ్రమయైన గాని నిందయైన కాని హింసయైన కాని కరువైనా కాని నీ ప్రేమనుండి నన్ను వేరుచేయు జాలునా నీ కృపనుండి నన్ను దూర పరచజాలునా నిత్యము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని అనుబంధాన్ని రోగమైన గాని మరణమైన కాని ఒంటరితనమే గాని ఓటమైన …

verucheyajaluna Read More »

velpulalo bahughanuda

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా నిను సేవించువారిని ఘనపరతువు !!2!! నిను ప్రేమించువారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. . . . నీయందు భయభక్తి గల వారికీ శాశ్వత క్రుపనిచ్చేదవు. . . . !!వేల్పులలో!! 1. సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు !!2!! మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో !!2!! !!వేల్పులలో!! 2. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో ఉన్నత …

velpulalo bahughanuda Read More »

vandanamu neeke

వందనము నీకే – నా వందనము -1 వర్ణనకందని నికే – నా వందనము -2 వందనము నీకే – నా వందనము 1. నీ ప్రేమ నేనేల మరతున్ – నీ ప్రేమ వర్ణింతునా -2 దాని లోతు ఎత్తు నే గ్రహించి -2 నీ ప్రాణ త్యాగమునే -2 2. సర్వ కృపా నిధి నీవే – సర్వాధిపతియును నీవే -2 సంఘానికి శిరస్సు నీవే -2 నా సంగీత సాహిత్యము నీవే -2 …

vandanamu neeke Read More »

vandanambonarthumo Prabho Prabho

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాలి తనువు దినములన్నియు …

vandanambonarthumo Prabho Prabho Read More »

unnathamaina rajyapu vasi

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా ఈ ధరణికి వచ్చావా నీ జన్మ మనుజాలిపంట – సాతనుకే చితిమంట నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా 1. మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కానరాదే మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా మహిమను విడిచావా – ధరణికి వచ్చావా 2. ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచటా …

unnathamaina rajyapu vasi Read More »

thoorpu Diku Chukka Butte Merammaa O Mariyamma

తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు ||2|| బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదము GuravaiahGuru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible …

thoorpu Diku Chukka Butte Merammaa O Mariyamma Read More »