Read the Davidu Vale Natyamadi Lyrics of jesus songs in telugu free download latest
దావీదు వలె నాట్యమాడి – తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ – యేసయ్యా స్తోత్రముల్ (2)
తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”
కష్టము కలిగిన – నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”
పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన – తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”
క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన – తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.