Kanti papanu kayu reppala nanu kachedi కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి
కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా ||కంటి||
మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|
Source from: https://www.youtube.com/watch?v=lpTTIJBbofE
Kanti papanu kayu reppala nanu kachedi in english
kanti paapanu kaayu reppalaa nanu kaachedi yesayyaa chanti paapanu saaku ammalaa daachedi maa ayya neevegaa needagaa thodugaa neethone nenunu jeevinthu neekannaa minnaagaa evarayyaa naaku neeve chaalayyaa ||kanti||
maarpuleni mathsarapadani prema choopinchinaavu deergha kaalam sahanmu choope prema nerpinchinaavu idi evaru choopinchani prema idi laabham aashinchani prema idi evaru edabaapani prema idi maranam varaku karunanu choopina prema ||kanti||
dambamu leni haddulerugani prema kuripinchinaavu nirmalamaina nisswaardhya premanu maapai kuripinchinaavu idi evaru choopinchani prema idi laabham aashinchani prema idi evaru edabaapani prema idi maranam varaku karunanu choopina prema ||kanti||
Guru Joseph is a leading professional Blogger and Christian author who maintains numerous websites and blogspots dealing in IT , Finance, Academics, and about Christian religion. As a blogger he has more than 15 years of experience. His speciality lies in UI, UX, Graphic, Web Designing, Digital Marketing, YouTuber, Passionate about IT. Guru Joseph is one of the top UI, UX Designer and Digital Marketing Industry. He can be contacted at https://www.linkedin.com/in/gurujoseph/