Na Thoduga Unnavadave Song Lyrics నా తోడుగా ఉన్నవాడవే

Na thoduga unnavadave song lyrics in telugu

 నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే....//2// 
    నా పక్షమున నిలుచువాడవే...//2//           
    నా దైర్యము నేవె ఏసయ్యా.....//2// 
    యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా కృతజ్ఞత 
    స్తుతులు నీకెనైయ్యా.....//2//.        ||నా తోడుగా|| 

1. నా అను వారు నాకు దూరమైనా.. 
    నా తల్లిదండ్రులే నా చేయి విడచినా...//2// 
    ఏ క్షణమైనా నన్ను మరవకుండా.....//2// 
    నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే....//2// ||నా తోడుగా|| 

2. నా పాదములు జారీనావేల.. 
    నీ కృపతో నన్ను ఆదుకుంటివే...//2// 
    నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి...//2// 
    నీకుడి చేతితో నన్ను హత్తుకుంటివే ||నా తోడుగా|| 

3. హృదయము పగిలి వేదనలోన 
    కన్నీరు పొంగే పరిస్థితిలో.....//2// 
    ఒడిలో చేర్చి ఓదార్చువాడ....//2// 
    కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే..//2// ||నా తోడుగా||

Na Thoduga Unnavadave Song Lyrics నా తోడుగా ఉన్నవాడవే