Neetho unte jeevitham song lyrics in telugu
నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల కుసుమం ( 2) నువ్వే నా ప్రాణాధారము… నువ్వే నా జీవధారము (2) చరణం :- 1 నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేక పోతే నేను ఊహించలేను నువ్వే లేక పోతే నేను లేనేలేను (2) నిను విడిచిన క్షణమే ఒక యుగమై గడచె నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం(2) ( నువ్వే నా ప్రాణాధారము ) చరణం :- 2 నీతో నేను జీవిస్థాలే కల కాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యము చివరికీ నువ్వే నిలిచవే సదాకాలము (2) నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాధ నీ చేతితో మలచి నను విరచి సరిచేయునాధ (2) ( నువ్వే నా ప్రాణాధారము )
