ninne preminthunu

పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును – యేసు
నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగా

1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును – యేసు
నిన్నే పూజింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగా

2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును – యేసు
నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగ

3. నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును – యేసు
నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగా