Thaaraa Velisenu Ee Vela – Christian Songs Lyrics

తారా వెలిసెను ఈ వేళయేసు పుట్టిన శుభవేళ (2)వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందంతరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం (2)రండి వార్తను చాటుదాముఆ రక్షణను పంచుదాము (2)      ||తారా|| పశుల పాకే పావనమాయెమంద గొల్లలే తన వారాయె (2)జ్ఞానులొచ్చిరి ఆరాధింపరాజులలో భీతిని నింప (2)      ||తారా|| పాపమెరుగని నీతి పరుడులోకమును కాచే రక్షకుడు (2)కన్య మరియా గర్భమునపుట్టెను దేవుని అంశమున (2)      …

Thaaraa Velisenu Ee Vela – Christian Songs Lyrics Read More »

Aasha Theera Naa Yesu Swaamini

ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదనుఆత్మతో సత్యముతో స్తుతించెదనుఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యముఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| దుప్పి నీటికై ఆశపడునట్లుగాదేవుని కొరకై ఆశ పడుచున్నానుదేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| లోక ఆశలు లయమైపోవునులోకులెవ్వరు కాపాడలేరులోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత|| Aasha Theera Naa Yesu Swaamini KolichedanuAathmatho Sathyamutho SthuthinchedanuEntha Dhanyamu Yesuni Vedakuta Entha …

Aasha Theera Naa Yesu Swaamini Read More »

Anni Naamamula Kanna Ghanamaina – Christian Songs Lyrics

అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథాఅందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథాయెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల|| దేవతలకన్నా దయగలవాడవుక్షమించు మనసున్న మహారాజువు (2)ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవుప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల|| గాలి తుఫానులను ఆపినవాడవునీటిపై నడచిన నిజ దేవుడవు (2)జానతో ఆకాశాన్ని కొలిచినవాడవుశాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల|| Anni Naamamula kanna Ghanamaina Naamamu Needi …

Anni Naamamula Kanna Ghanamaina – Christian Songs Lyrics Read More »

Aa Dari Chere Daare Kanaraadu

ఆ దరి చేరే దారే కనరాదుసందె వెలుగు కనుమరుగై పోయేనా జీవితాన చీకటులై మ్రోగే (2)ఆ దరి చేరేహైలెస్సో హైలో హైలెస్సా (2) విద్య లేని పామరులను పిలిచాడుదివ్యమైన బోధలెన్నో చేసాడు (2)మానవులను పట్టే జాలరులుగా చేసిఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2)      ||ఆ దరి|| సుడి గాలులేమో వీచెనుఅలలేమో పైపైకి లేచెను (2)ఆశలన్ని అడుగంటిపోయెనునా జీవితమే బేజారైపోయెను (2)      ||ఆ దరి|| వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడుఎంత గండమైనా …

Aa Dari Chere Daare Kanaraadu Read More »

Pastor Jamal Bryant gives free coronavirus tests at the Mother’s Day event on Sunday

of Leonardo Blair, Christian Post Reporter | Wednesday, May 6, 2020 Pastor Jamal Bryant. | Screenshot: Facebook Just over a month after offering minority coronavirus tests for $ 150 each at an event he was forced to cancel, Pastor Jamal Bryant, New Birth Missionary Baptist Church, now offers the samples free of charge to anyone …

Pastor Jamal Bryant gives free coronavirus tests at the Mother’s Day event on Sunday Read More »

Idigo Devaa Ee Hrudayam – Christian Songs Lyrics

ఇదిగో దేవా ఈ హృదయంఇదిగో దేవా ఈ మనసుఇదిగో దేవా ఈ దేహంఈ నీ అగ్నితో కాల్చుమాపరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2) పనికిరాని తీగలున్నవిఫలమివ్వ అడ్డుచున్నవి (2)ఫలియించే ఆశ నాకుంది      ||ఈ నీ|| ఓ నా తోటమాలిఇంకో ఏడాది గడువు కావాలి (2)ఫలియించే ఆశ నాకుంది      ||ఈ నీ|| Idigo Devaa Ee HrudayamIdigo Devaa Ee ManasuIdigo Devaa Ee DhehamEe Nee Agnitho KaalchumaaParishuddha Agnitho Kaalchumaa (2) …

Idigo Devaa Ee Hrudayam – Christian Songs Lyrics Read More »

Unnaadu Devudu Naaku Thodu – Christian Songs Lyrics

ఉన్నాడు దేవుడు నాకు తోడువిడనాడడెన్నడు ఎడబాయడు (2)కష్టాలలోన నష్టాలలోనవేదనలోన శోధనలోన         ||ఉన్నాడు|| గాఢాంధకారములో సంచరించినాకన్నీటి లోయలో మునిగి తేలినా (2)కరుణ లేని లోకము కాదన్ననూ (2)కన్నీరు తుడుచును నను కొన్నవాడు        ||ఉన్నాడు|| యెహోవ సన్నిధిలో నివసింతునుచిరకాలమాయనతో సంతసింతును (2)కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2)బ్రతుకు కాలమంతయు హర్షింతును          ||ఉన్నాడు|| Unnaadu Devudu Naaku ThoduVidanaadadennadu Edabaayadu (2)Kashtaalalona NashtaalalonaVedhanalona …

Unnaadu Devudu Naaku Thodu – Christian Songs Lyrics Read More »

Ade Ade Aa Roju – Christian Songs Lyrics

అదే అదే ఆ రోజుయేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజుపాపులంతా ఏడ్చే రోజు       ||అదే అదే|| వడగండ్లు కురిసే రోజుభూమి సగం కాలే రోజు (2)నక్షత్రములు రాలే రోజునీరు చేదు అయ్యే రోజుఆ నీరు సేవించినమనుషులంతా చచ్చే రోజు        ||అదే అదే|| సూర్యుడు నలుపయ్యే రోజుచంద్రుడు ఎరుపయ్యే రోజు (2)భూకంపం కలిగే రోజుదిక్కు లేక అరచే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు       …

Ade Ade Aa Roju – Christian Songs Lyrics Read More »

Iyyaala Intla Repu Mantla – Christian Songs Lyrics

ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2)ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉందిజేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2)గుండు సూదికి గ్యారెంటి ఉందినీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల|| ఎం ఏ చదువులు చదివే అన్నబి ఏ చదువులు చదివే అన్న (2)ఎం ఏ చదువులు ఏటి పాలురాబి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల|| మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నాఅందం చందం ఎంత …

Iyyaala Intla Repu Mantla – Christian Songs Lyrics Read More »

The church mourns as the beloved Maine priest, father of 2 killed in a motorcycle accident

of Leonardo Blair, Christian Post Reporter | Wednesday, May 6, 2020 Priest William “Bill” Chadwick. | Facebook / Brett Williams Bill Chadwick, a beloved pastor and father of two from Maine, who was known for his wit, selflessness and passion for life and Christ, died tragically in a motorcycle accident Saturday morning. He was 64 …

The church mourns as the beloved Maine priest, father of 2 killed in a motorcycle accident Read More »

Annitikannaa Praarthane Minna – Christian Songs Lyrics

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్నఅన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకంఉన్నదా జ్ఞాపకం        ||అన్నిటి|| శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2)          ||అన్నిటి|| శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2)         ||అన్నిటి|| Anniti Kannaa Praarthane MinnaAnna Bible Maata Unnadaa GnaapakamUnnadaa Gnaapakam      ||Anniti|| Shodhanaloniki Meeru …

Annitikannaa Praarthane Minna – Christian Songs Lyrics Read More »

Idigo Devaa Naa Jeevitham – Christian Songs Lyrics

ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4)                       ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం        ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి నీ …

Idigo Devaa Naa Jeevitham – Christian Songs Lyrics Read More »

Idhe Naa Hrudhaya Vaanchana – Christian Songs Lyrics

ఇదే నా హృదయ వాంఛననీవే నా హృదయ స్పందన (2)నిన్ను చూడాలని – నిన్ను చేరాలని (2)నా బ్రతుకు నీలో నే సాగని        ||ఇదే నా|| నీ యందు నిలిచి ఫలియించాలనినీ అడుగు జాడలోనే నడవాలని (2)ఈ లోక ఆశలన్ని విడవాలని (2)నీ సువార్తను ఇలలో చాటాలనిఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యానీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)      ||ఇదే నా|| …

Idhe Naa Hrudhaya Vaanchana – Christian Songs Lyrics Read More »

Enno Enno Melulu Chesaavayyaa – Christian Songs Lyrics

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యానిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ (2)      ||ఎన్నో|| బాధలలో మంచి బంధువువైనావువ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)చీకటి బ్రతుకులో దీపము నీవైపాపములన్నియు కడిగిన దేవా (2)నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడానే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)           ||ఎన్నో|| శోధనలో సొంత రక్షకుడైనావుశ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)హృదయ వేదన తొలగించినావుకృపా క్షేమముతో నడిపించినావు (2)నా కోసం భువికొచ్చిన …

Enno Enno Melulu Chesaavayyaa – Christian Songs Lyrics Read More »

Aa Raaje Naa Raaju – Christian Songs Lyrics

ఆ రాజే నా రాజు – నా రాజే రారాజునా రాజు రాజులకు రాజు (2)యేసు పుట్టెను ఈ లోకంలోఆనందమే గొప్ప ఆనందమే (2)ఆనందమే గొప్ప ఆనందమేసంతోషమే సర్వలోకమే (2)         ||ఆ రాజే|| యెష్షయి మొద్దున – దావీదు చిగురుగాలోక రక్షకుడు జన్మించెనులోక పాపాలను కడిగి వేయగాభువిలో బాలుడిగా అరుదించెను (2)పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెనుమన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2)        ||ఆనందమే|| వీనుల విందుగా …

Aa Raaje Naa Raaju – Christian Songs Lyrics Read More »

Ammaa Ani Ninnu Piluvanaa – Christian Songs Lyrics

అమ్మా అని నిన్ను పిలువనాయేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2)అమ్మా… నాన్నా… (2)(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| కన్నీరే నాకు మిగిలెను యేసయ్యాఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| ఎవరూ లేని ఒంటరి నేనయ్యాఎవరూ లేని అనాథను నేనయ్యా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| నేనున్నాను భయమేలను అనినాకభయమిచ్చిన నా యేసు రాజా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా …

Ammaa Ani Ninnu Piluvanaa – Christian Songs Lyrics Read More »

Anthe Leni Nee Prema Dhaara

అంతే లేని నీ ప్రేమ ధారఎంతో నాపై కురిపించినావువింతైన నీ ప్రేమ కొంతైన గానికాంతింప కృప నాకు చూపించినావు (2)ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతోపొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కానుఅంతో ఇంతో ఆ ప్రేమను నేనుపంచేటందుకు నీ భాగ్యము పొందాను       ||అంతే|| పరిశుద్ధుడు పరిశుద్ధుడుఅని దూతలతో పొగడబడే దేవాపదివేలలో అతి సుందరుడానీవేగా అతి కాంక్షనీయుడా (2)నా దోషములకై ఆ కలువరి సిలువలోబలియాగమైనావ దేవా (2)సొంతముగా నే చేసిన నా పాపములన్నిశాంతముతో సహియించి …

Anthe Leni Nee Prema Dhaara Read More »

Aascharya Kaaryamul Cheyunu Yesu – Christian Songs Lyrics

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యమునీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2)        ||ఆశ్చర్య|| రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగాయేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెనుజాలరుల మదిలో ఆనందమేయేసుతో పనిలో ఆశ్చర్యమే (2)హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య|| కనులతో చూసేవి ఉండలేవు చిరకాలంయేసు మాట నిలుచును తరతరాలుతండ్రిలా పోషించి దీవించునుతల్లిలా ఆదరించి …

Aascharya Kaaryamul Cheyunu Yesu – Christian Songs Lyrics Read More »

Evari Kosamo Ee Praana Thyaagamu

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)నీ కోసమే నా కోసమేకలువరి పయనం – ఈ కలువరి పయనం (2)        ||ఎవరి|| ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందాఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతోనడువలేని నడకలతో తడబడుతూ పోయావాసోలి వాలి పోయావా….           ||ఎవరి|| జీవకిరీటం మాకు ఇచ్చావు – …

Evari Kosamo Ee Praana Thyaagamu Read More »

Ayyaa Naa Kosam Kalvarilo – Christian Songs Lyrics

అయ్యా నా కోసం కల్వరిలోకన్నీరును కార్చితివా (2)నశించిపోవు ఈ పాపి కొరకైసిలువను మోసితివాఅయ్యా వందనమయ్యాయేసు వందనమయ్యా (2)          ||అయ్యా|| పడిపోయి ఉన్న వేళలోనా చేయి పట్టి లేపుటకుగొల్గొతా కొండపై పడిపోయినయేసు నా కొరకు తిరిగి లేచితివి (2)          ||అయ్యా వందనమయ్యా|| అనాథ నేను కాదనిసిలువపై నాకు చెప్పుటకుఒంటరిగా ఉన్న మరియనుయేసు యోహానును అప్పగించితివి (2)          ||అయ్యా వందనమయ్యా|| Ayyaa Naa …

Ayyaa Naa Kosam Kalvarilo – Christian Songs Lyrics Read More »

amdhamae roopu dhaalche dhaiva vaakkunakae అందమే రూపు దాల్చె దైవ వాక్కునకే

అందమే రూపు దాల్చె – దైవ వాక్కునకే (2)1.ఇలలోన స్త్రీలలోన – సాటిలేని మేటియైన (2) కన్య మరియ గర్భమందు – బాలునిగ జననమొందె (2) ఇదిగో శుభవార్త – శుభవార్త IIఅందమేII2.ఇలలోన పాపభారం – తొలగింప దైవసుతుడు (2) పరలోక ప్రభుని ఆజ్ఞ – నెరవేర సమయమాయె (2) ఇదిగో శుభవార్త – శుభవార్తIIఅందమేII aMdhamae roopu dhaalche – dhaiva vaakkunakae (2)1.ilaloana sthreelaloana – saatilaeni maetiyaina (2) kanya mariya garbhamMdhu …

amdhamae roopu dhaalche dhaiva vaakkunakae అందమే రూపు దాల్చె దైవ వాక్కునకే Read More »

amthyadhinammdhu dhootha boora noodhuchumdagaaఅంత్యదినమందు దూత బూర నూదుచుండగా

Reference: ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును 1 థెస్సలొనీకయులకు 4:161. అంత్యదినమందు దూత బూర నూదుచుండగానిత్యవాసరంబు తెల్లవారగారక్షణందుకొన్నవారి పేర్లు పిల్చుచుండగానేను కూడ చేరియుందు నచ్చటన్పల్లవి: నేను కూడ చేరి యుందున్ నేను కూడ చేరి యుందున్ నేను కూడ చేరి యుందున్ నేను కూడ చేరి యుందున్ నచ్చటన్2. క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతోపాలుపొందునట్టి యుదయంబునన్భక్తులారా కూడిరండి యంచు బిల్చుచుండగానేను కూడ చేరి యుందు నచ్చటన్3. కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నేక్రీస్తు …

amthyadhinammdhu dhootha boora noodhuchumdagaaఅంత్యదినమందు దూత బూర నూదుచుండగా Read More »

anthyadhinamula yendu memundaga అంత్య దినములందు మేం ఉండగా నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా

అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చేదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం -2అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2 1. ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని – జడియకుండ సాక్ష్యమిచ్చెదం …

anthyadhinamula yendu memundaga అంత్య దినములందు మేం ఉండగా నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా Read More »

ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా – 2 నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా – 2 1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు – ఫలింపని వారికి ప్రకటించుటకు – 2 అంగీకరించుము నా సమర్పణ 2. కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు …

ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా Read More »

TD Jakes says using faith to whistle social distancing precautions is ‘stupidity’, ‘mute’

of Leonardo Blair, Christian Post Reporter | Tuesday, May 5, 2020 Bishop T.D. Jakes, founding pastor of The Potter’s House in Dallas, Texas, notes the Supreme Court’s ruling on same-sex marriage during a service Sunday, June 28, 2015. | Screengrab Bishop T.D. Jakes slammed Christians whistling over social distancing guidelines as a demonstration of how …

TD Jakes says using faith to whistle social distancing precautions is ‘stupidity’, ‘mute’ Read More »

“Sometimes prayer is not enough” to solve relationship problems, says Pastor John Gray

of Leonardo Blair, Christian Post Reporter | Tuesday, May 5, 2020 Pastor John Gray (R) and his wife Aventer. | (Photo: Instagram) He leads one of the largest churches in Greenville, South Carolina, but Pastor John Gray said he doesn’t believe prayer is enough to deal with all the problems that can arise in marriages. …

“Sometimes prayer is not enough” to solve relationship problems, says Pastor John Gray Read More »

Less than 10% of Protestant churches held personal worship in April: survey

of Michael Gryboski, Christian Post Reporter | Tuesday, May 5, 2020 Unsplash / Daniel Tseng During the month of April, over 90% of Protestant churches in the United States did not conduct worship services because of concerns and shutdowns of coronavirus, according to a recent study by LifeWay Research. In a report published last Friday, …

Less than 10% of Protestant churches held personal worship in April: survey Read More »

Some churches are restarting personal services across the country with precautions

of Leonardo Blair, Christian Post Reporter | Monday, May 4, 2020 The worship service leads the congregation in song at Champion Church in Yuma, Arizona, May 3, 2020. | Screenshot: Champion Church by Champion Church in Yuma, Arizona, the royals and leaders wore a number of face masks as they celebrated being together again in …

Some churches are restarting personal services across the country with precautions Read More »