VINTAINA TARAKA VELISINDHI GAGANANA

వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మ స్థలము – చూపించు కార్యాన /2/ జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన /2/ మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం Happy Christmas – Merry Christmas – We wish you Happy Christmas… 1. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ /2/ భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ …

VINTAINA TARAKA VELISINDHI GAGANANA Read More »