prabhuva kachithivi intha kalam

ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం
చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా – నీ సాక్షిగా నే జీవింతునయ్యా

1. కోరి వలచావు నాబ్రతు – మలిచావయా
మరణ చాయలు అన్నిటిని – విరిచావయ్యా (2)
నన్ను వలచావులే మరి పిలచావులే
అరచేతులలో నను చెక్కు కున్నావులే (2)

2. నిలువెల్ల గోరపు విషమేనయ్యా
మనిషిగ పుట్టిన సర్పానయ్యా (2)
పాపం కడిగావులే విషం విరచావులే
నను మనిషిగా ఇలలో నిలిపావులే (2)