Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Bethlehem Lo Sandadi Jesus Christmas song

Bethlehem Lo sandadi Jesus Christmas song below.

బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో||

ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో||

దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో||

దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2) ||బెత్లెహేములో||

Bethlahemulo sandadi jesus christmas song in telugu


Bethlehem Lo Sandadi Jesus Christmas song