భజియింతుము రారే యేసుని Telugu Christian Songs Lyrics

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము||

రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)
సుందరుడగు యేసు నామం (2)
స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||

పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు
పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)
పాపముల వీడి యేసుని (2)
స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||

భజియింతుము రారే యేసుని Jesus Songs Lyrics in Telugu


భజియింతుము రారే యేసుని Telugu Christian Songs Lyrics