వందనంబొనర్తుమో Telugu Christian Songs Lyrics

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ||వందనం|| ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం|| దేవ మాదు కాలుసేతు లెల్లను … Read more

విజయ గీతముల్ పాడరే Telugu Christian Songs Lyrics

విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2) వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ నిజ కుమారుని నామమున్ హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| మంగళముగ యేసుడే మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను రంగు మీరగదన – రక్త బలము వలన పొంగు నణగ జేసెను సాతానుని బల్ – కృంగ … Read more

రావయ్య యేసునాథా Telugu Christian Songs Lyrics

రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య|| నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య|| మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య|| పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబులన్నియు పారద్రోలుటకు ||రావయ్య|| అందమైన నీదు పరమానంద పురమందు … Read more

అద్వితీయ సత్య దేవా Telugu Christian Songs Lyrics

వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా వందనం వందనం వందనం అద్వితీయ సత్య దేవా వందనం – వందనం పరమ తండ్రి పావనుండా వందనం – వందనం దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) వ్యోమ సింహాసనుండ వందనం – వందనం ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2) ఆద్యంత రహిత నీకే వందనం – … Read more

రావయ్యా యేసయ్యా Telugu Christian Songs Lyrics

రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని… రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని (2) కన్నులార నిన్ను చూడాలని (2) కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా|| యదార్థ హృదయముతో నడచుకొందును ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2) భక్తిహీనుల క్రియలు నాకంటనీయను మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా|| దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను నా పొరుగు వారిని దూషింపను (2) అహంకారము … Read more

లాలి లాలి జోలాలి Telugu Christian Songs Lyrics

లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి (2) లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి (2) మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి|| చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని (2) మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి (2) మాదు తండ్రికి … Read more

రుచి చూచి ఎరిగితిని Telugu Christian Songs Lyrics

రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2) … Read more

వర్ణించలేను Telugu Christian Songs Lyrics

వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్ యేసు నీ నామమున్ – (2) కొనియాడెదన్ కీర్తించెదన్ (2) అత్యంతమైన నీ ప్రేమను యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను|| మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే పాపినేని చూడక ప్రేమించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| సర్వాధికారి సర్వోన్నతుడా (2) హీనుడైన నన్ను కరుణించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| రత్న … Read more

లెక్కించలేని స్తోత్రముల్ Telugu Christian Songs Lyrics

లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో(2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని(2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని(2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశమున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| … Read more

వర్షింపనీ వర్షింపనీ Telugu Christian Songs Lyrics

వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ (2) నీ వాక్యపు చినుకుతో జీవింపనీ యేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ (2) ||వర్షింపనీ|| ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించి సజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి (2) ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ (2) ||వర్షింపనీ|| ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి సజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి (2) దాహం గొన్న … Read more