చూడాలని ఉన్నది Telugu Christian Songs Lyrics

చూడాలని ఉన్నది
నా యేసుని చూడాలని ఉన్నది (2)
కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని
కొనియాడుచుండగా చూడాలని (2) ||చూడాలని||

పగలు ఎగురు బాణమైనను
రాత్రి కలుగు భయముకైనను (2)
కదలక నను కాపాడే నా నాథుడే నీవే
ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు (2) ||చూడాలని||

నా పాదములకు దీపమై
నా త్రోవలకు వెలుగువై (2)
నను వీడని ఎడబాయని నా తోడువు నీవే
కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే (2) ||చూడాలని||

చూడాలని ఉన్నది Jesus Songs Lyrics in Telugu


చూడాలని ఉన్నది Telugu Christian Songs Lyrics