kannu teriste songs download

Kannu teriste velugura song lyrics

కన్ను తెరిస్తే వెలుగురా }
కన్ను మూస్తే చీకటిరా }॥2॥
నోరు తెరిస్తే శబ్దమురా
నోరు మూస్తే నిశబ్దమురా
ఏ క్షణమో తెలియదు జీవితం అంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ॥కన్ను తెరిస్తే॥

ఊయల ఊగితే జోల పాటరా }
ఊయల ఆగితే ఏడుపు పాటరా }॥2॥

ఊపిరి ఆగితే ఊగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి పోటురా ॥ఏ క్షణమో॥
బంగారు ఊయలా ఊగినా నీవు }
భుజములపై నిన్ను మోయక తప్పదురా }॥2॥
పట్టు పరుపు పైనా పొర్లిన నీవు
మట్టి పరుపులోనే ఎట్టక తప్పదురా ॥ఏ క్షణమో॥

Source from: https://www.youtube.com/watch?v=3y_uei9DXAc