నీతోనే ఉండుటయే Telugu Christian Songs Lyrics

నీతోనే ఉండుటయే
నా జీవిత వాంచయ్యా
నీ చిత్తం నెరవేర్చుటయే
నా హృదయ తపనయ్యా (2)
యేసయ్యా నిన్నే కదా
నా ముందు నిలిపేను (2) ||నీతోనే||

కరుణయు కృపయు నిరంతరం శాంతి
అన్నియు చేయువాడా (2)
నా జీవితం.. నశియింపగా.. (2)
కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా||

నా కొరకు అన్నియు చేయువాడా
చేసి ముగించువాడా (2)
నా బరువు.. నా బాధ్యత.. (2)
నీ పాద చెంత… నుంచితివి… (2) ||నీతోనే||

నీతోనే ఉండుటయే Jesus Songs Lyrics in Telugu


నీతోనే ఉండుటయే Telugu Christian Songs Lyrics