Ninnu nenu viduvanayya song lyrics in telugu
నిన్ను నేను విడువనయ్య దేవా… నన్ను దీవించువరకూ (2) అబ్రహాము దేవా – ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా (2) ( నిన్ను నేను ) చరణం :- 1 నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతిచోటా నన్ను దీవించువరకు విడువనన్నావే (2) తల్లి మరచినా – నా తండ్రి విడచిన (2) కునుకోక నిదురపోక నన్ను చూస్తున్నావు దేవ (2) అబ్రహాము దేవా – ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా (2) ( నిన్ను నేను ) చరణం :- 2 గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే (2) మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకూ (2) అన్ని గతించిన నీ మాట శాశ్వతము (2) అబ్రహాము దేవా – ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా (2) ( నిన్ను నేను )
