ప్రభు యేసుని పూజించెదం Telugu Christian Songs Lyrics

ప్రభు యేసుని పూజించెదం
అనుదినము ఘనపరచెదం (2)
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2)
సంతోషముగా ఉండెదం (4)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు||

జీవమైన యేసు మనకు ఉన్నాడు
జీవజల రుచులు మనకు చూపాడు (2)
మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా||

ఆరిపోయిన దివిటీలు వెలగాలి
అందరూ ఆత్మతో నిండాలి (2)
ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా||

ప్రభు యేసుని పూజించెదం Jesus Songs Lyrics in Telugu


ప్రభు యేసుని పూజించెదం Telugu Christian Songs Lyrics