Skip to content
CM Portal క్రైస్తవ గీతాలు

స్తోత్రము స్తుతి స్తోత్రము – Sthothramu Sthuthi Sthothramu Lyrics

Telugu Christian Songs Lyrics · Updated

Language
Telugu
Collection
Telugu Christian Songs Lyrics

స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య(4)

శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము ||యేసయ్య||

పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ ||యేసయ్య||

స్తోత్రము స్తుతి స్తోత్రము – song video