Neevu Chesina Mellaku Lyrics: Unveiling Profound Gratitude for God’s Unending Goodness in Telugu Christian Worship
నీవు చేసిన మేళ్లకు నీవు చేసిన మేళ్లకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2) వందనం యేసయ్యా (4) ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2) ||వందనం|| బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం|| Neevu Chesina Mellaku Neevu Choopina Krupalaku Lyrics Neevu Chesina Mellaku Neevu Choopina Krupalaku (2) Vandanam Yesayyaa (4) Aepaativaadanani … Read more