Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

విలువైనది సమయము Telugu Christian Songs Lyrics

విలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)
సమయము పోనివ్వక సద్భక్తితో
సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది||

క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల (2)
గొర్రెపిల్లతొ కలిసి
సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది||

శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)
సర్వాధికారియైన
ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది||

క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొందుటకు (2)
సమర్పణ కలిగి
పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||

విలువైనది సమయము Jesus Songs Lyrics in Telugu


విలువైనది సమయము Telugu Christian Songs Lyrics