యేసయ్య మాట బంగారు మూట Telugu Christian Songs Lyrics

యేసయ్య మాట బంగారు మూట
ఎన్నటికి మారని మాటేనన్న
ఎన్నటెన్నటికి మారని మాటేనన్న
నిత్యజీవానికి సత్యమైనది
పరలోక రాజ్యానికి మార్గమైనది
పదరా పదరా పోదాం పదరా
(మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – (2)

చెట్టు పైకి చక్కగా చూసాడయ్యా
పొట్టి జక్కయ్యను పిలిచాడయ్యా
తిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యా
అబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా ||పదరా||

సమరయ స్త్రీని చూసాడయ్యా
కుండను బద్దలు కొట్టాడయ్యా
జీవపు ఊటలు ఇచ్చాడయ్యా
జీవితాన్నే మార్చివేసాడయ్యా ||పదరా||

యేసయ్య మాట బంగారు మూట Jesus Songs Lyrics in Telugu


యేసయ్య మాట బంగారు మూట Telugu Christian Songs Lyrics