yesayya ninnu chudalani

Yesayya Ninnu Chudalani Aasha / Yesayya Ninnu Chudalani Aasha with lyrics

యేసయ్యా.. నిన్నుచూడాలనీ – ఆశ
మెస్సయ్యా.. నిన్ను చేరాలనీ – ఆశ = 2
ఎవరు ఉన్నారు నాకు – ఈ లోకంలో..
ఎవరు నాతోడు రారు – ఈ లోకంలో..
ఇమ్మానుయేలైన – నా దైవం నీవేగా – 2

1. అందరు ఉన్నారనీ – అందరు నావారనీ – 2
తలచితినీ – భ్రమసితినీ – 2
చివరీకి ఒంటరి నేనైతినీ – 2
నా గానం నీవయ్యా – నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా – నా సర్వం నీవయ్యా

2. అంధకారంలో.. అంధురాలు నేనైతెనీ – 2
నినుచూసే – నేత్రములు -2
నాకొసగుమా నజరేయుడా – 2
నా ఆశ నీవయ్యా – నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా – నా భాష నీవయ్యా

Yesayya Ninnu Chudalani Aasha Video Song

Source from: https://www.youtube.com/watch?v=TW5vdwUzWVM