Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

శుద్ధ హృదయం Telugu Christian Songs Lyrics

శుద్ధ హృదయం కలుగజేయుము (3) నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృపా కనికరం చూపించుము (2) పాపము చేసాను దోషినై ఉన్నాను (2) తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే (2) నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా(2) శుద్ధ హృదయం కలుగజేయుము (2) నాలోనా నాలోనా (2) శుద్ధ హృదయం కలుగజేయుము (3) నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము (2) ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం కలుగజేయుము నా … Read more

శుద్దుడా ఘనుడా రక్షకుడా Telugu Christian Songs Lyrics

శుద్దుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచు వాడా నా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నిన్ను ఆరాధింతును స్తుతియింతును నే కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చు వాడా నా స్నేహితుడా బలవంతుడా రక్షణా ఆధారం నీవే విమోచనా నీవే యేసయ్యా నా స్నేహితుడా బలవంతుడా శుద్దుడా ఘనుడా రక్షకుడా Jesus Songs Lyrics in Telugu

శుభవేళ స్తోత్రబలి Telugu Christian Songs Lyrics

శుభవేళ – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా ఆరాధన – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ|| ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2) సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ|| ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2) నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) … Read more

శుద్ధుడవయ్యా Christian Song Lyrics

శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా పాపము బాప వచ్చితివయ్యా శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా సిద్ధపడే శుద్ధ దేహం సిలువనెక్కె సందేశం ఆసనమో తండ్రి చిత్తం ఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు|| చెమట రక్తముగా మారెనే ఎంతో వేదనను అనుభవించే ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2) ||సిద్ధపడే|| చిందించె రక్తము నా కొరకే ప్రవహించే రక్తము పాపులకై రక్తపు బొట్టు ఒకటి లేకపోయే ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే … Read more

స్తుతి సింహాసనాసీనుడా Telugu Christian Songs Lyrics

స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా (2) అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభూ (2) నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2) కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి|| బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషముకై (2) నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2) స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి|| బూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజధిరాజ నీవే వచ్చువేళ (2) సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2) … Read more

స్తుతియించెదా నీ నామం Telugu Christian Songs Lyrics

స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| … Read more

స్తుతి మధుర గీతము Telugu Christian Songs Lyrics

స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము చెల్లించుటే నా ధన్యత బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము చేరడమే నా ఆతృత అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద ||స్తుతి|| కనులకే కనపడలేని నా కంటి పాపవై కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2) నాకే తెలియక నాలో నీవు నాదు ప్రాణ శ్వాసవై నడిపించావా దేవా ఇన్నాళ్లుగా ||స్తుతి|| అణువణువు నీ కృప చేత … Read more

స్తుతి పాడెద నే ప్రతి దినము Telugu Christian Songs Lyrics

స్తుతి పాడెద నే ప్రతి దినము స్తుతి పాడుటే నా అతిశయము దవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ఆరాధించెద అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా ఆశ్రిత జనపాలకా అందుకో నా స్తుతి మాలికా గురి లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్దుడా ఏమని పాడెద దేవా ఏమని పొగడెద ప్రభువా మతి లేని నన్ను శృతి చేసినావే మృతి నుండి నన్ను బ్రతికించినావే నీ లతనై పాడెద దేవా నా … Read more

స్తుతియు మహిమ (ఆరాధన) Telugu Christian Songs Lyrics

స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా (2) పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో (2) కొనియాడబడుచున్న దేవా (2) ఆరాధన ఆరాధన (2) పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసియించువాడా (2) ఆరాధన ఆరాధన (2) ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా (4) యుగ యుగములకు తర తరములకు మహిమా నీకే స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతుల మీద ఆసీనుడా (2) ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు|| మహిమా నీకే మహోన్నతుడా మనసారా … Read more

స్తుతియింతుము Telugu Christian Songs Lyrics

స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము|| నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా (2) వర్ణింప మా తరమా మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము|| మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి (2) మాదు రక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము|| పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా (2) పరలోక తనయులుగా పరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము|| స్తుతియింతుము Jesus Songs Lyrics in Telugu