Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

రారే రారే ఓ జనులారా Telugu Christian Songs Lyrics

రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్ సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2) పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట లోకాన పండగంట (2) ||రారే|| మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2) మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే|| రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2) పాప … Read more

లెమ్ము తేజరిల్లుము నీకు Telugu Christian Songs Lyrics

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది (2) యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము|| యేసే యీ లోకమునకు వెలుగై యున్నానని చెప్పెన్ (2) యేసుని నమ్మువారు (2) వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము|| అంధకార మందుండి బంధింప బడిన వారిన్ (2) ఆశ్చర్యమైన వెలుగు (2) నందించి విమోచించెన్ (2) ||లెమ్ము|| దాత ప్రభు యేసుని నమ్మి నీతిగా నడుచువారు (2) జాతి భేదములు లేక (2) జ్యోతుల వలె నుందురు (2) … Read more

అద్వితీయ సత్య దేవుడు Telugu Christian Songs Lyrics

అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే నిత్య జీవము వెలుగైన జీవము వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ|| పాపమునకు జీతం మరణం నిత్య మరణం యేసులో కృపదానం జీవం నిత్య జీవం (2) హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ|| అద్వితీయ సత్య దేవుడు Jesus Songs Lyrics in Telugu

రండి సువార్త సునాదముతో Telugu Christian Songs Lyrics

రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2) ||రండి|| యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతీత పావన నామం భాసుర క్రైస్తవ శుభ నామం ||రండి|| యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే … Read more

రండి రండి రండయో Telugu Christian Songs Lyrics

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి|| యూదుల యూదట రాజుల రాజట (2) రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) యూదుల యూదట రాజుల రాజట (2) రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి|| బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) ||రండి|| సాతాను … Read more

రాకడనే రైలు బండి Telugu Christian Songs Lyrics

రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2) పరిశుద్ధులకందులో చోటున్నది (2) మంచి చోటున్నది – భలే చోటున్నది చక్కని సీటున్నది ||రాకడనే|| సత్యమనే చక్రములు దానికున్నవి శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2) పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే|| ప్రతి దినము బైబిలును పఠియించుము ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము ఎదురు వీచే గాలులనెడి … Read more

రాజాధి రాజ Telugu Christian Songs Lyrics

రాజాధి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక (2) విడువని కృప నాలో స్థాపించెనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి|| వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2) కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2) ||రాజాధి|| ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2) ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ … Read more

రాకడ సమయంలో Telugu Christian Songs Lyrics

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) రావయ్య యేసయ్య – వేగరావయ్యా రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ|| యేసయ్య రాకడ సమయంలో ఎదురేగె రక్షణ నీకుందా? (2) లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? (2) యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| దినమంతా దేవుని సన్నధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) యేసునాథునితో సహవాసం … Read more

రారే మన యేసు స్వామిని Telugu Christian Songs Lyrics

రారే మన యేసు స్వామిని జూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మిని గూరిమి భక్తుల జేరువ విందట భూరిద యామృత సారము లొలికెడు చారు కటాక్ష వి – శాలేక్షనుడట నారకులగు నర – నారీ జనులకు దారక మొసగను దానే పిలుచునట దారుణ పాప మ-హారణ్యమునకు గారు చిచ్చు గతి గన్పడువాడట ఘోర దరిద్రత గూల్చెడి వాడట సారంబగు తన సభకు మకుటమాట ||రారే|| పతిత పావనమౌ వేల్పట అనాది దేవ సుతుడై – … Read more

రారే చూతము Telugu Christian Songs Lyrics

రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను (2) రాజులకు రారాజు మెస్సయ్యా (2) రాజితంబగు తేజమదిగో (2) ||రారే|| దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2) దేవుడే మన దీనరూపున (2) ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే|| కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయుల దర్శనం (2) తెల్లగానదే తేజరిల్లెడి (2) తార గాంచరే త్వరగ రారే (2) ||రారే|| బాలు-డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు (2) … Read more