స్తుతియింతుము Telugu Christian Songs Lyrics
స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము|| నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా (2) వర్ణింప మా తరమా మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము|| మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి (2) మాదు రక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము|| పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా (2) పరలోక తనయులుగా పరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము|| స్తుతియింతుము Jesus Songs Lyrics in Telugu