Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

అడుగడుగున రక్త బింధువులే Telugu Christian Songs Lyrics

అడుగడుగున రక్త బింధువులే అణువణువున కొరడా దెబ్బలే (2) నా యేసుకు ముళ్ల కిరీటం భుజములపై సిలువ భారం (2) భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| సిలువ మోయుచు వీపుల వెంట రక్త ధరలే నిన్ను తడిపెను (2) నా ప్రజలారా ఏడవకండి మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|| కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా (2) చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున|| మరణము గెలిచి తిరిగి … Read more

సదాకాలము నీ యందే Telugu Christian Songs Lyrics

(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి నిలుపుచున్నాను (2) అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతియింతును (2) ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా (2) ||సదాకాలము|| చుక్కాని లేని నావనై సంద్రాన నే చిక్కుబడగా (2) నా దరి చేరి – ఈ ధరలోన నీ దరి నడిపించావే (2) ||ఆరాధనా|| అన్య జనులు ఏకమై నిందలు నాపైన మోపినా (2) నిందలు బాపి – నన్నాదుకొని విడువని కృప … Read more

సన్నుతింతుమో ప్రభో Telugu Christian Songs Lyrics

సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో (2) కన్న తండ్రి కావుమా (2) కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో|| నీతి సూర్య తేజమా జ్యోతి రత్న రాజమా (2) పాతక జన రక్షకా (2) పతిత పావన నామకా ||సన్నుతింతుమో|| మానవ సంరక్షకా దీన నిచయ పోషకా (2) దేవా మానవ నందనా (2) దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో|| ప్రేమ తత్వ బోధకా క్షేమ దాత వీవెగా (2) కామిత ఫలదాయక (2) స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో|| … Read more

సమయము పోనీయక Telugu Christian Songs Lyrics

సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2) సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2) రారాజు రానైయున్నాడు వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము|| కాలం బహు కొంచమేగా నీకై ప్రభు వేచెనుగా జాగు చేసెనేమో నీ కోసమే (2) సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా (2) సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| సమయము పోనీయక Jesus Songs Lyrics … Read more

సమయమిదే సమయమిదే Telugu Christian Songs Lyrics

సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సీయోనులో చేరుటకు సంఘమా సమయమిదే ||సమయమిదే|| చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది జ్యోతివలె జీవించుము జీవ వాక్యం పట్టుకొని ||సమయమిదే|| సీయోనులో వశించు సర్వశక్తుడు నీ ద్వారా శోధింప ఈ దినము మార్పునొందుము స్ఫటికముగా ||సమయమిదే|| పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే|| సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే|| సమయమిదే … Read more

సర్వాంగ కవచము నీవే Telugu Christian Songs Lyrics

సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా (2) నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి నా పాపమును తీసీ నా భారమును మోసావయ్యా… యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ.. నా ప్రాణము నీవే నా యేసయ్యా (2) వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై సమాధాన సువార్త … Read more

సర్వ శరీరుల దేవుడా Telugu Christian Songs Lyrics

సర్వ శరీరుల దేవుడా నీకసాధ్యమే లేదయ్యా (2) చాచిన నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసితివే నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే లేనే లేదయ్యా హో యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా (2) ||సర్వ శరీరుల|| ఆదాము హవ్వలను చేసినట్టి దేవా సృష్టికర్త నీకే స్తోత్రము హేబెలు అర్పణను అంగీకరించిన గొర్రెపిల్ల దేవా స్తోత్రము హానోకును నీతో కూడా నడిపినావు నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు సర్వశక్తుడా … Read more

సర్వ లోకమా Telugu Christian Songs Lyrics

సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం ప్రభుని నామమును ప్రబల పరచెదం (2) ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు స్తుతి మహిమలు సదా అర్పించెదం అతి సుందరుడు మహిమైశ్వరుడు ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు ||సర్వ|| అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2) సంతోషించుమా ఆనందించుమా ఆయన చేసినవి మరువకుమా సన్నుతించుమా మహిమ పరచుమా ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు ||సర్వ|| శోధన వేదన ఏది ఎదురైనా మొరపెడితే చాలునే విడిపిస్తాడే (2) రక్షకుడేసు … Read more

సమాధాన గృహంబులోను Telugu Christian Songs Lyrics

సమాధాన గృ-హంబులోను సమాధాన-కర్త స్తోత్రములు (2) క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము (2) మద్యపు గోడను కూల ద్రోసెను (2) నిత్య శాంతిని మనకొసగెన్ (2) ||సమాధాన|| పర్వతములు తొలగినను తత్థరిల్లిన కొండలు (2) నాదు కృప నిను విడువదనెను (2) నా సమాధానము ప్రభువే (2) ||సమాధాన|| లోకమిచ్చునట్లుగా కాదు ప్రభు సమాధానము (2) సత్యమైనది నిత్యము నిల్చును (2) నిత్యుడేసుచే కల్గెన్ (2) ||సమాధాన|| సమాధాన గృహంబులోను Jesus Songs Lyrics in … Read more

సమానులెవరు ప్రభో Telugu Christian Songs Lyrics

సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో (2) సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమును (2) సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో|| సమాన తత్వము – సహోదరత్వము (2) సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో|| పరార్ధమై భవ – శరీర మొసగిన (2) పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో|| దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2) నయాన భయాన దయాన బ్రోవ (నీ) … Read more