Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఎంతో వింత Telugu Christian Songs Lyrics

ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత (2) పంతము తో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా (2) అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు (2) ||ఎంతో|| మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని (2) మొయ్యలేక మ్రాని తోడ మూర్చబోయే నేసు తండ్రి(2) ||ఎంతో|| కొయ్యపై నేసయ్యన్ బెట్టి … Read more

నీ ప్రేమ ఎంతో మధురం Telugu Christian Songs Lyrics

నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||నీ ప్రేమ|| రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే (2) రమణీయము నీ మాటలే వెదజల్లును సుమగంధమే (2) ||యేసయ్యా|| వ్యాధి బాధలే పోవును నీ మాట సెలవిస్తే (2) బలమైనది నీ మాటయే తొలగించును కారు చీకటులే (2) ||యేసయ్యా|| నీ ప్రేమ ఎంతో మధురం Jesus Songs Lyrics in Telugu

క్రిస్మస్ ఆనందం సంతోషమే Telugu Christian Songs Lyrics

క్రిస్మస్ ఆనందం సంతోషమే నా యేసుని జన్మదినమే యూదుల రాజుగ జన్మించెనే పశులతొట్టెలో పరుండబెట్టెనే (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి విలువైన కానుకలను … Read more

ఎంత కృపామయుడవు Telugu Christian Songs Lyrics

ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2) నలిగితివి వేసారితివి (2) నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత|| బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం (2) మార్చినావు నీ స్వాస్థ్యముగా (2) ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత|| కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ (2) మరువలేదు నన్ను విడువలేదు (2) ప్రేమతో పిలచిన నాథుడవు (2) ||ఎంత|| … Read more

నేను ఓడిపోనయా Telugu Christian Songs Lyrics

నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2) నేను ఓడిపోనయా – నా పక్షానుండగా నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2) నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2) నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా|| అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2) ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) శాశ్వతమైన … Read more

లోకములో వెఱ్ఱివారిని Telugu Christian Songs Lyrics

లోకములో వెఱ్ఱివారిని యోగ్యులుగా చేసావయ్యా యేసయ్యా విద్య లేని పామరులను పేరు పెట్టి పిలిచావయ్యా జాలర్లను పిలిచావయ్యా యేసయ్యా మనుష్యులు పట్టేవారుగా మార్చావయ్యా (2) నన్ను అట్టి రీతిగా మార్చుమయా జక్కయ్యను పిలిచావయ్యా యేసయ్యా నేడు నీతో ఉంటానన్నావయ్యా (2) నాతో అట్టి రీతిగా ఉండుమయా సౌలును పిలిచావయ్యా యేసయ్యా పౌలుగ మార్చావయ్యా (2) నన్ను అట్టి రీతిగా మార్చుమయా లోకములో వెఱ్ఱివారిని Jesus Songs Lyrics in Telugu

బాల యేసుని జన్మ దినం Telugu Christian Songs Lyrics

బాల యేసుని జన్మ దినం వేడుకైన శుభ దినము సేవింప రారే జనులారా ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల|| మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2) చేకొని లాలింప రారే జో జోల పాటలు పాడి ||బాల|| పాపికి పరమ మార్గము జూప ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2) పశుశాలయందు పవళించే తమ ప్రేమను జూపింప మనకు ||బాల|| మన జోల పాటలు ఆలించు బాలుడు దేవాది దేవుని తనయుడు … Read more

రాజా నీ భవనములో Telugu Christian Songs Lyrics

(యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| … Read more

దేవా నా హృదయముతో Telugu Christian Songs Lyrics

దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును (2) మారని ప్రేమ నీదే (2) నిన్ను కీర్తింతును ఓ.. ఓ.. నిన్ను కొనియాడెద ||దేవా|| ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2) నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన ||మారని|| నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని … Read more

కలలా ఉన్నది Telugu Christian Songs Lyrics

కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిధిలోన – ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా|| మనుష్యులంతా మనసే గాయపరిచి పురుగల్లె నను నలిపేయ జూచినా (2) శూరుడల్లె వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా|| శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి (2) మాట నాకు ఇచ్చినవారు … Read more