Skip to content
CM Portal క్రైస్తవ గీతాలు

క్రిస్మస్ ఆనందం వచ్చెను – Christmas Aanandam Vachchenu Lyrics

Telugu Christmas Songs Lyrics ·

Language
Telugu
Collection
Telugu Christmas Songs Lyrics

క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి
దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2)
ఆనందము మహదానందము
సంతోషము బహు సంతోషము (2)
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్||

శోధనలేమైనా – బాధలు ఎన్నైనా
రండి క్రీస్తు నొద్దకు…
రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము||

చింతయే నీకున్నా – శాంతియే కరువైనా
రండి క్రీస్తు నొద్దకు…
నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము||

క్రిస్మస్ ఆనందం వచ్చెను – song video