పల్లవి: హల్లేలూయ పాడెద – ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్నీ వేళల యందున – నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
1. వాగ్దానములనిచ్చి – నెరవేర్చువాడవు నీవే
నమ్మాకమైన దేవా – నన్ను కాపాడు వాడవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
2. ఎందారు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నీ వెలుగొందితి – నా జీవంపు జ్యోతివి నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
3. కష్టాములన్నిటిని – ప్రియమూగ భరియింతును
నీ కొరకే జీవింతును – నా జీవంపు దాతవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…