పల్లవి: హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ….. హల్లెలూయ … హల్లెలూయ … హల్లెలూయ …
1. అల సైన్యములకు అధిపతియైన – ఆ దేవుని స్తుతియించెదము
అల సాంద్రములను దాటించిన – ఆ యెహోవాను స్తుతియించెదము ||…హల్లెలూయ… ||
2. ఆకాశము నుండి మన్నాను పంపిన – ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము ||…హల్లెలూయ…||
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.