Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Krupa kshemamu


Krupa kshemamu

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు !!2!!
మహోనతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. . . .*

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఇవులే లెక్కకుమించిన దీవెనలైనాయి !!2!! అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకుర్చేను !! అడుగులు !! నీ
వాక్యమే మఖరంధమై బలపరిచెను నన్నునా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే !!2!! !! కృపా క్షేమము నీ శాశ్వత జీవము !!*

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమేపరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి !!2!!
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమేగమ్యంముచేరే శక్తితో నను నింపినూతన కృపనిచ్చెను…. !! కలతచెందక!!

ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే !!2!! !! కృపా క్షేమము నీ శాశ్వత జీవము !!

* నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజానా హృది నీ కొరకు పధిలపరచితిని !!2!!
బూరశభ్ధము వినగ నా బ్రతుకులోకలలు పండగా అవధులులేని ఆనందముతోనీ కౌగిలి నే చేరనా…. !! బూరశభ్ధము !!
ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకేప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే !!2!! !! కృపా క్షేమము నీ శాశ్వత జీవము !! *