నేను పిలిస్తే పరుగున Telugu Christian Songs Lyrics

నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
అల కరుణతో నన్ను నడిపిస్తారు (2)
శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

నన్ను వెంబడించమని యేసు పిలిచారు
తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)
కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

నేను పిలిస్తే పరుగున Jesus Songs Lyrics in Telugu

నేను పిలిస్తే పరుగున Telugu Christian Songs Lyrics