శక్తి చేత కాదనెను Telugu Christian Songs Lyrics

శక్తి చేత కాదనెను
బలముతోనిది కాదనెను (2)
నా ఆత్మ ద్వారా దీని చేతునని
యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి||

ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు (2) ||శక్తి||

ఓ ఇశ్రాయేలు విను
నీ భాగ్యమెంత గొప్పది (2)
యెహొవా రక్షించిన నిన్ను
బోలిన వారెవరు (2) ||శక్తి||

శక్తి చేత కాదనెను Jesus Songs Lyrics in Telugu


శక్తి చేత కాదనెను Telugu Christian Songs Lyrics