Exploring the Essence of ‘Nityam Stutinchina’ Song
Introduction to ‘Nityam Stutinchina’ Nityam stutinchina song lyrics నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2) రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము|| అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా (2) అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా|| జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా (2) జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2) … Read more