వేయి నోళ్లతో స్తుతియించినా Telugu Christian Songs Lyrics

వేయి నోళ్లతో స్తుతియించినా
నీ ఋణమును నే తీర్చగలనా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

నా రోగములను భరియించి
నా వ్యసనములను వహియించి
నా దోషములను క్షమియించి
స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా||

శోధనలో నాకు జయమిచ్చి
బాధలలో నను ఓదార్చి
బలహీనతలో బలమిచ్చి
నెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా||

వేయి నోళ్లతో స్తుతియించినా Jesus Songs Lyrics in Telugu