యేసయ్య నామము Telugu Christian Songs Lyrics

యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)

నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను (2) ||యేసయ్య||

రోగ భయం – మరణ భయం
తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య||

అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య||

పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య||

యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య||

యేసయ్య నామము Jesus Songs Lyrics in Telugu


యేసయ్య నామము Telugu Christian Songs Lyrics