విజయ గీతముల్ పాడరే Telugu Christian Songs Lyrics
విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2) వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ నిజ కుమారుని నామమున్ హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| మంగళముగ యేసుడే మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను రంగు మీరగదన – రక్త బలము వలన పొంగు నణగ జేసెను సాతానుని బల్ – కృంగ … Read more