యుద్ధము యెహోవాదే Telugu Christian Songs Lyrics

యుద్ధము యెహోవాదే(4)

రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ ||యుద్ధము||

వ్యాధులు మనలను పడద్రోసినా
బాధలు మనలను కృంగదీసినా (2)
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ ||యుద్ధము||

ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా ||యుద్ధము||

అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా(2)
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ ||యుద్ధము||

యుద్ధము యెహోవాదే Jesus Songs Lyrics in Telugu


యుద్ధము యెహోవాదే Telugu Christian Songs Lyrics