Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

స్తుతి గానమే పాడనా Telugu Christian Songs Lyrics

స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2) నీ ధర్మాసనము – నా హృదయములో స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2) నీ శ్రేష్టమైన – పరిచర్యలకై కృపావరములతో నను – … Read more

స్తుతి నీకే యేసు రాజా Telugu Christian Songs Lyrics

స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2) (యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్యజీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు (2) హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2) ||స్తుతి|| మధ్యాకాశములో ప్రభువును కలిసెదము పరిశుద్ధుల విందులో పాలునొందెదము (2) పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2) తేజోవాసులతో స్తుతియింతుము ||హోసన్నా|| సంతోష … Read more

స్తుతి పాడనా నేను Telugu Christian Songs Lyrics

స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యా నా జీవాన్నదాతకు నను నడిపే ప్రభువుకు పాపములో పడియున్న వేళ వదలకనే దరి చేర్చిన దాత నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి|| సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నను పిలచిన నా దేవా నా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి|| భూమినేలే రారాజు నీవని ధరణిలోని నీ మహిమను ప్రకటించ నీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి|| స్తుతి పాడనా నేను … Read more

స్తుతి పాడి కీర్తింతుము Telugu Christian Songs Lyrics

స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2) ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2) ఆది అంతము లేనివాడు (2) మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి|| జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2) ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి|| గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2) … Read more

స్తుతికి పాత్రుడా Telugu Christian Songs Lyrics

స్తుతికి పాత్రుడా సత్య శీలుడా (2) నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2) ||స్తుతికి పాత్రుడా|| ప్రేమధ్వజమును సిలువలో నిలిపి అనంతప్రేమను చూపితివి పాపమునుండి విడిపించి రక్షణవస్త్రం నొసగితివి (2) నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం వర్ణించలేనిది వివరించలేనిది (2) ||స్తుతికి పాత్రుడా|| యోగ్యతలేని మాకై నీ పౌరసత్వాన్ని ఇచ్చితివి పరిశుద్దాత్మను మాకొసగి బలవంతులుగా చేసితివి (2) ఎలాగు మరువను ఎలాగు విడువను నీ స్నేహము … Read more

స్తుతి పాడుటకే Telugu Christian Songs Lyrics

స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే|| ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2) నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే|| నాపై ఉదయించె … Read more

సమస్త జనులారా Telugu Christian Songs Lyrics

సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు (2) ||సమస్త|| తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయెన్ (2) శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించె నైగుప్తునుండి (2) నలువది వత్సరములు నడిపించె కానానుకు మిమ్ము చేర్చుటకు (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| మోషేకు తన సేవను నొసగె యెహోషువా జయమును పొందె (2) శత్రుని గెల్చి రాజ్యము పొందె ఘనకార్యములను … Read more

సజీవుడవైన యేసయ్యా Telugu Christian Songs Lyrics

సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో (2) ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2) శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే – సర్వ … Read more

స్తుతించుడి Christian Song Lyrics

స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2) ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2) బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి … Read more

అత్యున్నతమైనది యేసు నామం Telugu Christian Songs Lyrics

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం ఉన్నత నామం – సుందర నామం ఉన్నత నామం – శ్రీ యేసు నామం అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం యేసు నామం – యేసు నామం (2) ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2) పరిశుద్ధ చేతులెత్తి … Read more