Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

స్తుతించెదను నిన్ను నేను Telugu Christian Songs Lyrics

స్తుతించెదను – నిన్ను నేను మనసారా భజించెదను – నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను|| పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమియించె మిత్రుడవు (2) పరము చేర్చి ఫలములిచ్చె పావనుడగు మా ప్రభువు నీవే (2) ||స్తుతించెదను|| కృపా కనికరములు గల దేవా కరుణ జూపి కనికరించు (2) కంటి రెప్ప వలె కాపాడు కడవరకు మమ్ము కావుమయ్య (2) ||స్తుతించెదను|| సర్వశక్తి గల మా ప్రభువా సజీవ … Read more

స్తుతులకు పాత్రుడా (ఆరాధన) Telugu Christian Songs Lyrics

స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా నిరతము నిలచువాడా – నీకే స్తోత్రము త్వరలో రానున్న – మా మెస్సయ్యా మరణము గెలచిన మా విమోచకుడా ఆరాధన చేసెదం అజేయుడా మా ప్రభూ అద్వితీయ సత్య దేవుడా నీవే మా రాజువు (2) ||స్తుతులకు|| నీతియు సమాధానము ఆనందము నీ రాజ్యము నీ సిలువయే మాకు శక్తి నీ సిలువయే మాకు బలము (2) ఆత్మానుసారమైన నవీన జీవితమునిచ్చితివి ఆత్మ నియమము ద్వారా పాప మరణము నుండి … Read more

స్తుతించెదను స్తుతించెదను Telugu Christian Songs Lyrics

స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను|| ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2) ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2) ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2) ||స్తుతించెదను|| నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2) నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2) నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము … Read more

స్తుతులకు పాత్రుడు యేసయ్యా Telugu Christian Songs Lyrics

స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా(2) మహిమకు పాత్రుడు ఆయనయ్యా కీర్తియు ఘనతయు రాజునకే నే పాడెద ప్రభు సన్నిధిలో నే ఆడెద ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలి నే(2) స్తుతి చెల్లించెద యేసయ్యా మహిమకు పాత్రుడు మెస్సయ్యా (2) నిరతము పాడెద హల్లెలూయా ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా ||నే పాడెద|| స్తుతులకు పాత్రుడు యేసయ్యా Jesus Songs Lyrics in Telugu

స్వీకరించుమయా నాథా Telugu Christian Songs Lyrics

స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా|| నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2) జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా|| సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి (2) అమరమైన నీ ప్రేమతో … Read more

స్వఛ్చంద సీయోను వాసి Telugu Christian Songs Lyrics

స్వఛ్చంద సీయోను వాసి సర్వాధికారి – కస్తూరి పూరాసి (2) వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2) అల్ఫా ఒమేగ తానే (2) ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద|| ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2) పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2) లెక్క లేని యద్భుతముల్ (2) మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద|| సంగీతం నాదముల తోడ సీయోను పురము – సొంపుగను చేరితిమి (2) … Read more

స్నేహితుడా నా హితుడా Telugu Christian Songs Lyrics

స్నేహితుడా నా హితుడా నన్ను మరువని బహు ప్రియుడా నన్ను విడువని నా హితుడా ఏమని నిన్ను వర్ణింతును నీ ప్రేమకు నేను ఏమిత్తును (2) ||స్నేహితుడా|| కారుచున్న కన్నీరు తుడిచి పగిలియున్న గుండెను ఓదార్చి (2) ఆదరించిన స్నేహితుడా నన్నోదార్చిన నా హితుడా (2) నన్ను ఓదార్చిన నా హితుడా ||స్నేహితుడా|| మోడుగున్న బ్రతుకును చిగురించి గూడు చెదరిన నన్ను దరి చేర్చి (2) కృపను చూపిన స్నేహితుడా కనికరించిన నా హితుడా (2) నన్ను … Read more

స్తోత్రము స్తుతి చెల్లింతుము Telugu Christian Songs Lyrics

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2) నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం (2) ||స్తోత్రము|| మరణమైననూ ఎర్ర సంద్రమైననూ నీ తోడు నాకుండ భయము లేదుగా శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా బలమైన కోట నీవేగా (2) నా దుర్గమా నా శైలమా నా అతిశయమా ఆనందమా (2) ||నీవే|| హింసలైననూ పలు నిందలైననూ నీ చల్లని రెక్కలే నాకాశ్రయం చీకటైననూ … Read more

స్తోత్రబలి అర్పించెదము Telugu Christian Songs Lyrics

స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్ (2) చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదన్ (2) తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2) ప్రాణమిచ్చి నను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే (2) నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ|| గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే (2) రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండ కాచితివే (2) ||తండ్రీ|| చూచే కన్నులు ఇచ్చితివి పాడే … Read more

స్తోత్ర గానం చేసింది ప్రాణం Telugu Christian Songs Lyrics

స్తోత్ర గానం చేసింది ప్రాణం క్రొత్త రాగం తీసింది హృదయం నా యేసు ప్రేమ నా మదంతా నిండగా ధన్యమే ఈ జీవితం యేసుతో మరింత రమ్యమే భూమిపై చిన్ని స్వర్గమే యేసుతో నా ప్రయాణమే నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే|| నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా … Read more