Understanding the Meaning Behind ‘Yehova Needu Melulanu’ Lyrics
యెహోవా నీదు మేలులను యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం దైవం నీవయ్యా పాపిని నేనయ్యా నీదు రక్తముతో నన్ను కడుగు జీవం నీవయ్యా జీవితం నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు కారణ భూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు మరనాత యేసు నాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు ఘనుడా సిల్వ ధరుడా అమూల్యం నీదు రుధిరం (2) ఓ… … Read more