Aradhanaku Yogyuda Song Lyrics
aradhanaku yogyuda lyrics in telugu ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2) నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2) ఆరాధన ఆరాధన (2) నీ ప్రేమకై ఆరాధన … Read more