Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

రారాజు వస్తున్నాడో Telugu Christian Songs Lyrics

రారాజు వస్తున్నాడో జనులారా.. రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా.. ప్రభుని చేరగ రండి వస్తానన్న యేసు రాజు రాక మానునా తెస్తానన్న బహుమానం తేక మానునా (2) ||రారాజు|| పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన (2) మహిమకు యేసే మార్గము జీవము (2) అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను ఈ పాప ఫలితం ఈ … Read more

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా Telugu Christian Songs Lyrics

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2) నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2) నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2) ||రాజా|| నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండలేనయ్యా|| ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2) ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే … Read more

రాజులకు రాజైన ఈ Telugu Christian Songs Lyrics

రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు|| కరుణ గల సోదరుండై ఈయన ధరణికేతెంచెనయ్యా (2) స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు|| నక్కలకు బొరియలుండే నాకాశ పక్షులకు గూళ్లుండెను (2) ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు|| త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరలు (2) దరికి జేరిన వారిని ఈ ప్రభువు తరుమడెన్నడు … Read more

రాజుల రాజుల రాజు Telugu Christian Songs Lyrics

రాజుల రాజుల రాజు సీయోను రారాజు (2) సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము (2) తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2) సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల|| నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి (2) ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల|| రాజుల రాజుల రాజు … Read more

రాజుల రాజా Telugu Christian Songs Lyrics

రాజుల రాజా రానైయున్నవాడా (2) నీకే ఆరాధన నా యేసయ్యా.. నీకే ఆరాధన (2) కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2) నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల|| రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2) ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును … Read more

రాత్ అంధేరి Telugu Christian Songs Lyrics

రాత్ అంధేరి దూర్ కహీ ఏక్ దీప్ సుహానా జలే దేఖ్ కే తారా సిస్లా కర్నే బేత్లహేమ్ కో చలే (2) లా లా లా – లా లా లా (4) లా లా ల లా లా లా లా – లా లా లా (4) లా లా ల లా ఆయా జహాన్ మీ ఆప్నో కి ఖాతిర్ హమ్ సి ప్యార్ కియా హమ్ కో బచానే కో … Read more

రాత్రి నేడు రక్షకుండు Telugu Christian Songs Lyrics

రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2) లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను లోక నాథుడై మరియకవతరించెను (2) ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి|| బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2) ఈ నాడే మనకు పండగ రారండి ఆడి పాడగ (3) ||రాత్రి|| ఆకశాన తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2) చిన్నారి యేసు … Read more

రారాజు పుట్టాడోయ్ Telugu Christian Songs Lyrics

రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్ సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2) ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే… ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్… ||రారాజు|| వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగ మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలోన ఆ పసి బాలుడంట … Read more

రాతి సమాధిలో Telugu Christian Songs Lyrics

రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై (2) దేవాలయము మూడు దినముల లోపల (2) పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2) ఆ బండ నెవరు దొర్లించకుండనే తెరువంగ బడి యుండె జై జై జై (2) ||రాతి|| వేకువ జామున చీకటి యుండగ (2) ఏతెంచిరా కాంతలు ఆ చోటకు (2) ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా ముందే లేచియుండె జై జై జై (2) ||రాతి|| … Read more

రాజాధి రాజా రారా Telugu Christian Songs Lyrics

రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా (2) ఓ… మేఘ వాహనంబు మీద వేగమే ఓ… మించు వైభవంబు తోడ వేగమే ||రాజాధి|| ఓ… భూజనంబులెల్ల తేరిచూడగా ఓ… నీ జనంబు స్వాగతంబునీయగా నీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవ భూమి ఆకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమున వేగ ||రాజాధి|| ఆ… ఆకసమున దూత లార్భటింపగా ఆ… ఆదిభక్త … Read more